హైదరాబాద్ నగర పరిధిలో డీజేలపై నిషేధం విధించారు. ఊరేగింపుల్లో డీజే సౌండ్ సిస్టమ్‌ను నిషేధిస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. డీజే సౌండ్ కారణంగా ఇబ్బందులు పడుతున్నామని డయిల్ 100కు ఫిర్యాదులు పెరగడంతో నగర పోలీసు శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. సౌండ్ సిస్టంకు కూడా పోలీసుల అనుమతి తప్పనిసరని స్పష్టం చేశారు. అలాగే, మతపరమైన ర్యాలీల్లో బాణాసంచా నిషేధమని సీపీ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, లక్ష జరిమానా విధిస్తామని చెప్పారు. ఈ మేరకు నగర పోలీసు కమిషనర్ హెచ్చారించారు.
హైదరాబాద్ పరిధిలో డీజేలపై నిషేధం
0
204
Previous article
Next article
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


