జగిత్యాల జిల్లాలో కొలువైన ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయస్వామి క్షేత్రం రామనామ జపంతో మారు మోగుతోంది. దీక్షా విరమణ చేసేందుకు రాష్ర్ట నలుమూలల నుంచి తరలివచ్చిన మాలదారులతో ఆలయ పరిసరాలు కషాయమయంగా మారిపోయాయి. ఈ రోజు పెద్ద హనుమాన్ జయంతి నేపథ్యంలో మాలదారులు, భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ఉత్సవాలు ప్రారంభం అయిన ప్పటి నుంచి భక్తులు దీక్ష విరమణ కోసం భారీగా తరలివస్తున్నారు. ఇప్పటికే ఆలయానికి చేరుకున్న వారు అంజన్నను దర్శించుకుని, దీక్షను విరమిస్తున్నారు.
కొండగట్టు అంజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ
0
247
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


