అంబేడ్కర్ మహా విగ్రహావిష్కరణ, సభపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమిక్ష

CM KCR | ఈ నెల 14 న డా.బిఆర్ అంబేడ్కర్ జయంతి సందర్బంగా హుస్సేన్ సాగర్ తీరాన 125 అడుగుల అంబేడ్కర్ మహా విగ్రహావిష్కరణ, అనంతరం భారీ సభను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉన్నత స్థాయి సమిక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి(CS Shanti Kumari)తో పాటుగా మంత్రులు కొప్పుల ఈశ్వర్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. సభలో ఎలాంటి అవరోధం, విగ్రహావిష్కరణ కార్యక్రమాలు సజావుగా జరుగుతున్నాయా లేదా అన్నది సమీక్షించారు. తదుపరి కార్యాక్రమాలన్ని సకాలంలో జరిగేలా మంత్రులు, అధికారులను సీఎం(CM KCR) ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులతో పాటుగా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు, సిఎంఓ అధికారులు, ముఖ్య కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

Read Also: రూ.లక్ష కోట్లకు చేరిన కేసీఆర్ కుటుంబం ఆస్తి: రేవంత్ రెడ్డి

Follow us on:  YoutubeInstagram Google News

Latest Articles

2027 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల జోరు

2027 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల జోరు కొనసాగింది. నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.6.51 లక్షల కోట్లు కాగా... ఇది గతేడాదితో పోలిస్తే 16.4 శాతం వృద్ధి రేటు నమోదైంది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్