భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు నమోదు

కాంగ్రెస్ పార్టీ, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(MP Venkat Reddy)పై కేసు నమోదైంది. తనను చంపుతానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బెదిరించారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ పుత్రుడు సుహాన్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఐపీసీ 506 సెక్షన్ కింద కోమటిరెడ్డిపై కేసు నమోదు చేశారు. అయితే అతని కార్యకర్తలు, అభిమానులు చెరుకు సుధాకర్ ను చంపేందుకు వంద కార్లలో తిరుగుతున్నారని బెదిరించిన ఆడియో సోమవారం వైరల్ అయింది.

ఈ వ్యవహారంపై చెరుకు సుధాకర్, తన పుత్రుడు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు లేఖ రాశారు. ఈ విషయంపై భావోద్వేగంతోనే తాను వ్యాఖ్యలు చేసినట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Read Also: తెలంగాణలో త్వరలో భారీ పెట్టుబడులు.. కేసీఆర్‌కు ఆ సంస్థ ఛైర్మన్‌ లేఖ

Follow us on:   Youtube   Instagram

Latest Articles

దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

భారత రైల్వే చరిత్రలో సరికొత్త విప్లవం వచ్చింది. తొలి హైడ్రోజన్‌ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. రైలుకు పచ్చజెండా ఊపారు. హర్యానాలోని జింద్‌ నుంచి సోనిపట్‌ మధ్య ఈ హైడ్రోజన్‌ రైలు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్