రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. కట్లపాము కాటుతో వ్యాపారవేత్త మృతి చెందాడు. స్నేహితులను భయపట్టే ప్రయత్నంలో కట్లపాము కాటువేసింది. స్నేహితులు చెప్పినా ఆస్పత్రికి వెళ్లేందుకు నిరాకరించాడు. నాకేం కాదంటూ నిర్లక్ష్యం వహించాడు. గంట తర్వాత అతని ఆరోగ్యం క్షీణించింది. మెహిదీపట్నం ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యాపారవేత్త మృతి చెందాడు.
స్నేహితులను భయపట్టే ప్రయత్నం… కట్లపాము కాటుతో వ్యాపారవేత్త మృతి
0
58
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


