స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని భారీవర్షాలకు మరొకరు బలి అయ్యారు. జూబ్లీహిల్స్ లో బైక్ అదుపు తప్పి కానిస్టేబుల్ మృతి చెందారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుండి NTR ట్రస్ట్ భవన్ వైపు వున్న ఫ్రీ లెఫ్ట్ వద్ద డివైడర్ ను ఢీకొట్టి గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ వీర స్వామి కిందపడిపోయాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న విద్యుత్ వైర్లు తగలడంతో వీరస్వామి ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు పుట్టెడు శోకంతో తల్లడిల్లుతున్నారు.
హైదరాబాద్ లో భారీ వర్షాలకు మరొకరు బలి
0
355
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


