ఖజానాను కేంద్ర ప్రభుత్వం కోటీశ్వరుల కోసం దోచిపెడుతోందని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. మరోవైపు మధ్యతరగతి ప్రజలు ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో పోరాటం చేస్తున్నారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పలు అంశాలపై కేజ్రీవాల్ లేఖాస్త్రం సంధించారు. ధనవంతులకు రుణాలు మాఫీ చేయకుండా ఒక చట్టాన్ని చేయాలని డిమాండ్ చేశారు. ఇది ఓ పెద్ద కుంభకోణం అన్న కేజ్రీవాల్…. ఆ తరహా చట్టం వస్తే జీఎస్టీ, ఆదాయపు పన్ను తగ్గించే అవకాశం ఉంటుందన్నారు. ఆహార పదార్థాలపై జీఎస్టీని రద్దు చేయవచ్చన్నారు కేజ్రీవాల్.
ప్రధానమంత్రి మోడీకి ఆప్ చీఫ్ కేజ్రీవాల్ లేఖాస్త్రం
0
181
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


