జగన్‌ అధ్యక్షతన వైసీపీ విస్తృతస్థాయి సమావేశం

     వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ విస్తృత స్థాయి సమావేశంలో కీలక అంశాలపై చర్చిం చారు పార్టీ నేతలు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్‌ అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ ఈ భేటీకి హాజరయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో ఓటమిపై విశ్లేషించారు. అలాగే భవిష‌్యత్తులో పార్టీని బలోపేతం చేసే విషయంపై జగన్ నేతలకు దిశానిర్దేశం చేశారు.జగన్‌ ఓదర్పు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆ దిశగా సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. ఎన్నికల తర్వాత కార్యకర్తలపై దాడులు పెరిగాయిని జగన్‌ అన్నారు. కొంతమందిని అవమా నిస్తున్నారని, ఆస్తుల నష్టం చేస్తున్నారని అన్నారు. నష్టపోయిన కార్యకర్తలను తాను త్వరలో కలుస్తానని చెప్పారు.

Latest Articles

ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్