కేదార్‌నాథ్‌లో పెను ప్రమాదం తప్పింది. ఓ హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పింది. ల్యాండ్ అవుతుండగా గిర గిరా తిరుగడం మొదలుపెట్టింది. ఇది చూసిన అక్కడి భక్తులు భయాం దోళనకు గురయ్యారు. హెలికాప్టర్ లాండ్ అవుతున్న ప్రాంతం నుంచి భక్తులు పరుగులు తీశారు. అయితే పైలట్ అప్రమత్తతో సేఫ్ ల్యాండింగ్ అయింది హెలికాప్టర్.
కేదార్‌నాథ్‌లో తప్పిన పెను ప్రమాదం
0
234
Previous article
Next article
Latest Articles
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -
- Advertisement -


