అమ్మకానికి రాజధాని భూములు.. మహిళా రైతుల వినూత్న నిరసన

అమరావతి(Amaravati) రాజధాని కోసం రైతులిచ్చిన భూముల్ని అమ్మేందుకు వైసీపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. సీఆర్​డీఏ పరిధిలోని 14 ఎకరాల భూమిని వేలం వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అధికార యంత్రాంగం భూముల ధరలను కూడా నిర్ణయించింది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రాజధాని రైతులు మండిపడుతున్నారు. సర్కారు తీరుని మార్చుకోవాలంటూ.. రాజధాని గ్రామాల్లో నల్లరిబ్బన్లతో నిరసన తెలిపారు. కోర్టు పరిధిలో ఉన్న భూములను అమ్మడం ధిక్కరణ కిందకి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

Read Also: అభిమాని రిక్వెస్ట్.. వెంటనే ఒకే చెప్పిన NTR

Follow us on:   Youtube   Instagram

Latest Articles

హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్

ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్