సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి మాజీ సీఎం కేసీఆర్ వచ్చారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం డాక్టర్లతో మాట్లాడి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యానికి ఏ మాత్రం అవకాశం ఉన్నా అందించాలని యశోదా ఆస్పత్రి వైద్యులకు కేసీఆర్ చెప్పారు. పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా
0
17
Latest Articles
అయోధ్య విరాళాల చోరీ కేసు… రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని సుప్రీం ఆదేశం
అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ బృందాన్ని ఆదేశించింది. ఈ టీమ్‌లో...
- Advertisement -
- Advertisement -


