నిర్మల్ జిల్లా బైంసాలోని పలు హోటళ్లు, బేకరీలలో మున్సిపల్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్రత, ప్లాస్టిక్ వాడకం, అధిక రసాయనాల వినియోగిస్తే చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. హోటళ్లు, బేకరీల నిర్వాహకులు పరిశుభ్రత పాటించాలని, అధిక రసాయనాలు వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ తనిఖీలలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ మురారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
భైంసాలో హోటళ్లు, బేకరీలలో అధికారుల ఆకస్మిక తనిఖీలు
0
81
Next article
Latest Articles
మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -
- Advertisement -


