AICC సెక్రటరీ సచిన్ సావంత్‌ను మంత్రి కొండా సురేఖ కలిశారు. కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేశారు. కడియంపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్ జిల్లా రాజకీయ పరిణామాలను..సచిన్ సావంత్ దృష్టికి తీసుకెళ్లారు కొండా సురేఖ. ఈ విషయాన్ని అధిష్టానానికి తెలియజేస్తానని కొండా సురేఖతో సచిన్ సావంత్ అన్నారు. తన శాఖపై కడియం రివ్యూ చేశారని..ఇప్పటికే సీఎం, పీసీసీకి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు.
AICC సెక్రటరీ సచిన్ సావంత్‌ను కలిసిన కొండా సురేఖ
0
55
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


