ఫిల్మ్‌నగర్‌లో కారు బీభత్సం.. నటుడు ధర్మ ఇంట్లోకి దూసుకెళ్లిన కారు

ఫిల్మ్‌నగర్‌లో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వెళ్లిన కారు నటుడు ధర్మ ఇంట్లోకి దూసుకెళ్లింది. కారు నడిపిన యువకుడు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ధర్మ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధర్మ కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కారులో ప్రయాణిస్తున్న యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు పాల్పడిన యువకులను పోలీసులు విచారిస్తున్నారు.

Latest Articles

హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్

ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్