భూపాలపల్లి జిల్లాలో జరిగిన దారుణంపై హరీశ్ రావు ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. డీటీవో వెంకన్న మృతిపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇసుక, బొగ్గు మాఫియాను అడ్డుకుంటే చంపేస్తారా?.. అంటూ మండిపడ్డారు. ప్రమాద ఘటనపై వాస్తవాలను తేల్చాలని అన్నారు. ఇసుక, బొగ్గు మాఫియా వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు హరీశ్‌రావు
ఇసుక, బొగ్గు మాఫియాను అడ్డుకుంటే చంపేస్తారా?- హరీశ్ రావు
0
74
Previous article
Latest Articles
ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?
ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -
- Advertisement -


