ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. గాంధీ సరోవర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై..రాజ్‌నాథ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రక్షణశాఖ భూములను త్వరగా బదలాయించాలని కోరారు. పలు కీలక అంశాలపై రాజ్‌నాథ్‌తో సీఎం రేవంత్ చర్చించారు.
రాజ్‌నాథ్ సింగ్‌తో రేవంత్ భేటీ
0
79
Previous article
Next article
Latest Articles
ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?
ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -
- Advertisement -


