సీఎం రేవంత్ రెడ్డి విజన్‌తో ముందుకెళ్తుంటే బావబామర్దులు జీర్ణించుకోలేకపోతున్నారని ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌తో సీఎం రేవంత్ ముందుకెళ్తున్నారన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పాఠశాలలు నిర్వీర్యం అయ్యాయన్నారు. కేటీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి సినిమావాళ్లతో అంటకాగి సినిమా మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. మెట్రో ఫేజ్-2 కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారన్నారు. మెట్రో ఫేజ్-2పై బీఆర్‌ఎస్ రాజకీయాలు చేస్తోందన్నారు. బీజేపీ ఓట్ చోరీ, సీట్ చోరీ గురించి కేటీఆర్ ఎందుకు మాట్లాడటం లేదంటూ ప్రశ్నించారు.
కేటీఆర్‌పై చామల ఫైర్
0
76
Previous article
Next article
Latest Articles
ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?
ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -
- Advertisement -


