ఢిల్లీ హైకోర్టులో టెలిగ్రామ్ యాప్‌కు చుక్కెదురైంది. బ్యాన్‌పై టెలిగ్రామ్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ నెల 22 వరకు టెలిగ్రామ్‌పై కేంద్రం బ్యాన్ విధించింది. నీట్ రీఎగ్జామ్ పరీక్ష నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్‌పై బ్యాన్ విధించినట్టు స్పష్టం చేసింది. కేంద్రం నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేసింది టెలిగ్రామ్. కేంద్రం నిర్ణయాన్ని సమర్థించింది ఢిల్లీ హైకోర్టు. పరీక్ష కోసం నిషేధం విధించడం తప్పేమీ కాదని హైకోర్టు తెలిపింది. ఈనెల 22 వరకు టెలిగ్రామ్‌పై నిషేధం కొనసాగనుంది.
ఢిల్లీ హైకోర్టులో టెలిగ్రామ్ యాప్‌కు చుక్కెదురు.. బ్యాన్‌పై టెలిగ్రామ్ పిటిషన్ కొట్టివేత
0
58
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


