సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. పట్టణంలో ఐలాకు సంబంధించిన 1,599 గజాల స్థలంలో హైడ్రా చర్యలు చేపట్టింది. ఐలా స్థలానికి చుట్టూ కంచె వేస్తున్నారు హైడ్రా అధికారులు. ఐలా స్థలంలో ప్రహరీ గోడ, కన్యకా పరమేశ్వరి ఆలయ నిర్మాణ పనులను నిలిపివేశారు. అనంతరం చుట్టూ కంచె వేస్తున్నారు. నిన్న ఉదయమే ఈ స్థలంలో నిర్మిస్తున్న గుడిని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పరిశీలించారు. ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హామీ ఇచ్చిన మరుసటి రోజే ఆలయ నిర్మాణాన్ని నిలిపివేసింది హైడ్రా.
ఐలాకు సంబంధించిన 1,599 గజాల స్థలం చుట్టూ కంచె వేసిన హైడ్రా
0
64
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


