టీడీపీ మహానాడుపై మాజీమంత్రి రోజా ఫైర్ అయ్యారు. ఇది సైకిల్ పార్టీ మహానాడా?..సైకో పార్టీ మహానాడా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైబ్రిడ్ మహానాడు అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్నారు. టీడీపీ కార్యకర్తలే డిజిటల్ స్క్రీన్ల ముందు కూర్చోవడం లేదని.. బద్వేల్‌లో రికార్డింగ్ డ్యాన్స్‌లతో మహానాడు నిర్వహించారని ఆరోపించారు. వైసీపీపై ఆరోపణలు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలకు ఇచ్చిన ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, డ్వాక్రా హామీలు ఏమయ్యాయని రోజా ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. మహానాడులో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
సైకిల్ పార్టీ మహానాడా?..సైకో పార్టీ మహానాడా?-రోజా
0
69
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


