హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఆక్రమణలపై హైడ్రా చర్యలు చేపట్టింది. ఖైతలాపూర్‌లో 1700 గజాల మేర ఆక్రమణలను తొలగించింది. జ్యువల్ హైట్స్ గేటెడ్ కమ్యూనిటీ ముందు ఆక్రమణలపై స్థానికులు ఫిర్యాదు చేశారు. ఇతర శాఖల అధికారులతో కలిసి సంయుక్తంగా తనిఖీలు చేసిన హైడ్రా.. నిర్మాణ సంస్థ ఆఫీస్ రూమ్‌తో పాటు పశువుల షెడ్డు తొలగింపు చేపట్టారు.
కూకట్‌పల్లిలో ఆక్రమణలపై హైడ్రా చర్యలు
0
78
Previous article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


