తన ప్రేమను తిరస్కరించిందని ఓ యువతి ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడికి దిగాడు ఓ యువకుడు. కోయంబత్తూరులోని తొండముత్తూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. బైక్‌పై తన స్నేహితుడితో కలిసి వచ్చిన యువకుడు.. ప్రేమించిన యువతి ఇంటిపై రెండు పెట్రోల్ బాంబ్స్ విసిరాడు. దీంతో ఇంటి ముందు పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇంట్లో ఉన్న వారు పెద్ద ఎత్తున కేకలు వేయడంతో.. వెంటనే గమనించిన స్థానికులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
ప్రేమను తిరస్కరించిందని యువతి ఇంటిపై పెట్రోల్ బాంబ్
0
10
Latest Articles
పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల మనుషుల ఆరోగ్యంపై దుష్ప్రభావం- మంత్రి తుమ్మల
పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల భూసారం క్షీణించడమే కాకుండా, పర్యావరణం కలుషితమై మనుషుల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం నిర్వహించిన...
- Advertisement -
- Advertisement -


