రాష్ట్రపతిభవన్‌లో పద్మ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరుగుతోంది. పద్మా అవార్డులను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అందజేస్తున్నారు. తొలి దఫా 66 మందికి పద్మ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఇద్దరికి పద్మ విభూషణ్, ఆరుగురికి పద్మ భూషణ్ అందజేయనున్నారు. 58 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రదానం చేయనున్నారు. సినీ దిగ్గజం ధర్మేంద్రకు పద్మ విభూషణ్ ప్రకటించారు. ఈ అవార్డును ధర్మేంద్ర భార్య హేమమాలిని అందుకున్నారు. కళల విభాగంలో ఎన్ రాజంకు పద్మ విభూషణ్ అందజేశారు రాష్ట్రపతి ముర్ము.
పద్మ పురస్కారాలు… ధర్మేంద్రకు పద్మవిభూషణ్
0
87
Previous article
Latest Articles
హిట్లర్ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


