పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరుగుతాయా? సామాన్యుడిపై మరోసారి బాదుడు తప్పదా? అంటే అవుననే సమాధానం వస్తోంది. గత 11 రోజుల్లో నాలుగోసారి ఇంధనం ధరలు పెరిగాయి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇంధనం ధరలు పెరిగినా ఆ నష్టాలను ఆయిల్ కంపెనీలు భరించాయి. దేశీయంగా 74 రోజుల పాటు ధరలను పెంచలేదు. దీంతో మొత్తం నష్టాలు 1.2 లక్షల కోట్లకు చేరాయి. నష్టాలను పూడ్చుకునేందుకు దశల వారీగా ఆయిల్ కంపెనీలు ధరలు పెంచుతున్నాయి. భవిష్యత్తులో ఇంధన ధరలు మరో రూ.28 నుంచి రూ.33 వరకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇంధన ధరలు మరో రూ.28 నుంచి రూ.33 వరకు పెరిగే అవకాశం
0
96
Previous article
Next article
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


