బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కేసు
సీఎం ఆదేశాలతో సిట్ ఏర్పాటు చేసిన డీజీపీ ఆనంద్
మహిళా ఐపీఎస్ ఆఫీసర్ పర్యవేక్షణలో కేసు విచారణ
పేట్‌బషీరాబాద్ పీఎస్‌లో భగీరథపై పోక్సో కేసు నమోదు
బాలిక స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన పోలీసులు
మరోవైపు హనీట్రాప్ చేశారంటూ భగీరథ ఫిర్యాదు
టూటౌన్ పీఎస్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు
భగీరథ వ్యవహారంపై పూర్తి విచారణ చేయనున్న సిట్
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కేసు తెలంగాణలో సంచలనం రేపుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సిట్ ఏర్పాటు చేసిన డీజీపీ ఆనంద్.. మహిళా ఐపీఎస్ ఆఫీసర్ పర్యవేక్షణలో కేసు విచారణ చేయనున్నారు. పేట్‌బషీరాబాద్ పీఎస్‌లో భగీరథపై పోక్సో కేసు నమోదు చేశారు. బాలిక స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. మరోవైపు హనీట్రాప్ చేశారంటూ భగీరథ ఫిర్యాదు చేయడం మరింత చర్చకు దారి తీసింది. టూటౌన్ పీఎస్‌లో ఈ మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక భగీరథ వ్యవహారంపై పూర్తి విచారణ చేయనున్నారు సిట్ అధికారులు


