ఏపీ సీఎం చంద్రబాబు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. గాంధీ జయంతి సందర్బంగా ఆయన రోడ్లను శుభ్రం చేశారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి స్వయంగా చీపురుపట్టి ఊడ్చారు. పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. నేషనల్ కాలేజీ ప్రాంగణంలో గాంధీ విగ్రహానికి చంద్రబాబు నివాళి అర్పించారు. స్వాతంత్య్రం కోసం బాపూజీ చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చంద్రబాబు పర్యటన
0
171
Previous article
Latest Articles
దర్శకుడు భారతీరాజా ఇకలేరు
ప్రముఖ దర్శకుడు భారతీరాజా(84) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1941 జులై 17న భారతీరాజా జన్మించారు. 1977లో డైరెక్టర్‌గా 16 వయత్తినిలే తొలి...
- Advertisement -
- Advertisement -


