తూర్పుగోదావరి జిల్లా మోరంపూడి ఫ్లైఓవర్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఫ్లైఓవర్ విజిట్ చేయడానికి వచ్చారు. ఈనేపథ్యంలోనే ఫ్లైఓవర్ శిలా ఫలకంపై వైసీపీ మాజీ ఎంపీ భరత్ పేరు ఉండడంతో టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన పోలీ సులతో వాగ్వాదానికి దిగారు. టీడీపీ శ్రేణుల తిరుగుబాటుతో పోలీసులు సైలెంట్ అయిపో యారు.
మోరంపూడి ఫ్లైఓవర్ వద్ద ఉద్రిక్తత
0
255
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


