కర్నూలు సమీపంలోని పెద్దపాడు వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. తెల్లవారుజామున ఎమ్మిగనూరు వైపు నుంచి కర్నూలుకు వస్తున్న బస్సు పెద్దపాడు వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో బస్ కండక్టర్ తోపాటు పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. కండక్టర్ పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ ప్రయాణికులను కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నారు. క్రేన్ సహాయంతో బస్సును అక్కడి నుంచి తరలించారు. ప్రమాదానికి అతి వేగమే కారణమా లేక నిద్రమత్తు అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పెద్దపాడు వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా
0
298
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


