ఖమ్మం జిల్లాలో 5 రోజుల క్రితం కిడ్నాప్ అయిన పసి బాలుడి జాడ ఇప్పటికీ తెలియరాలేదు. సత్తుపల్లి గుడిపాడులో అర్థరాత్రి తల్లి పక్కలో నుంచి అదృశ్యమయ్యాడు దేవాన్ష్. అయితే, 5 రోజులయినా తమ బిడ్డ ఆచూకీ తెలియకపోవ డంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది బాలుడి తల్లి. ఎలాగైన తన బిడ్డను వెతికి తీసుకురావాలని పోలీసులకు మొరపెట్టుకుంటోంది. అయితే, రెండు బృందాలుగా బాలుడి కోసం గాలిస్తున్నామని, త్వరలోనే దేవాన్ష్ ఆచూకీ కనుక్కుని తల్లిదండ్రులకు అప్పగిస్తామని చెబుతున్నారు సత్తుపల్లి సీఐ కిరణ్.
ఖమ్మం జిల్లాలో 5 రోజుల క్రితం పసి బాలుడు కిడ్నాప్
0
335
Previous article
Next article
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


