యువశక్తి తడాఖా చూపిస్తాం.!- పవన్ కల్యాణ్‌

  • ‘యువశక్తి’ పేరిట ఏపీలో జనసేన బహిరంగ సభలు
  • పోస్టర్‌ను ఆవిష్కరించిన జనసేనాని పవన్ కల్యాణ్
    జనవరి 12న శ్రీకాకుళంలో మొదటి’యువశక్తి’ సభ

హైదరాబాద్‌: జనసేన పార్టీ ఏపీలో కొత్త కార్యాచరణకు రూపకల్పన చేసింది. కౌలురైతు భరోసా, జనవాణి కార్యక్రమాలు విజయవంతం కావడంతో.. ఊపుమీదున్న జనసేన తాజాగా ‘యువశక్తి’ పేరిట ఏపీలో బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధమైంది. మొదటి సభ జనవరి 12న శ్రీకాకుళంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ఈ మేరకు యువశక్తి పోస్టరును పవన్ కల్యాణ్‌ సోమవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. సభలో యువత సమస్యలపై చర్చిస్తామని పవన్ తెలిపారు.

Latest Articles

జక్కన్న.. నెక్ట్స్ ఏంటి..?

దర్శకధీరుడు రాజమౌళి.. వారణాసి అంటూ క్రేజీ పాన్ వరల్డ్ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పక్కా ప్లానింగ్ తో తెరకెక్కిస్తున్న వారణాసి 2027 ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్