కోదాడలో కల్తీ పాలు, పెరుగు వ్యాపారం.. స్వతంత్ర టీవీ స్టింగ్ ఆపరేషన్‌లో బయటపడ్డ బాగోతం

కోదాడలో కల్తీ పాలు, పెరుగు వ్యాపారం కలకలం రేపింది. పాలలో కెమికల్స్, గమ్ము, మిల్క్ పౌడర్ మిక్సింగ్‌ చేస్తూ కేటుగాళ్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.స్వతంత్ర టీవీ స్టింగ్ ఆపరేషన్‌లో అక్రమార్కుల బాగోతం బయటపడింది. బాలాజీ నగర్ సమీపంలో నకిలీ పెరుగు దందా జరుగుతున్నట్టు తేలింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ మిల్క్ కంపెనీల బ్రాండ్ల పేర్లతో అక్రమ వ్యాపారం కొనసాగుతోంది. అనుమతులు లేకుండానే ఇతర కంపెనీల బ్రాండ్ల పేర్లతో తయారీ జరుగుతోంది. కోదాడ కేంద్రంగా కల్తీ దందా జరుగుతున్నా.. ఆహార భద్రత అధికారుల మౌనమెందుకు వహిస్తున్నారో అర్థం కావట్లేదు. అధికారులు ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేసినట్లేనా..? అధికారుల అండదండలతోనే అక్రమాలు జరుగుతున్నాయా అనేది అంతుచిక్కని ప్రశ్న.

Latest Articles

తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన

తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్