33.2 C
Hyderabad
Friday, May 8, 2026
spot_img

ఏపిలో నిరుద్యోగులకు న్యాయం జరగడం లేదు-వైఎస్ షర్మిల

        ఏపిలో నిరుద్యోగులకు న్యాయం జరగడం లేదని మండిపడ్డారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఉద్యోగాలు లేక యువత చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని జగన్ హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా dsc అని దగా డీఎస్సీగా చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వం DSC వేయకపోతే నీతులు చెప్పిన జగన్..ఇప్పుడు ప్రతిపక్షాలకు కనీసం ప్రశ్నించే హక్కు లేకుండా చేశారని షర్మిల ఫైర్ అయ్యారు.

 

 

Latest Articles

కేటీఆర్‌లో పెరుగుతున్న ఫ్రస్ట్రేషన్‌తో బీఆర్ఎస్‌కు ఇబ్బందులు తప్పవా?

తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం హద్దులు దాటుతోంది. పదేళ్ల పాటు అధికారంలో ఉండి, ఇప్పుడు ప్రతిపక్షానికే పరిమితమైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్