బీసీల ద్రోహి చంద్రబాబు అని మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు. టీడీపీ నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమం ఒక మోసం, దగా అని ఎద్దేవా చేశారు. ప్రజలెవరూ జయహో బీసీని నమ్మొద్దన్నారు. ఎన్నికల సమయంలోనే బాబుకు బీసీలు గుర్తుకు వస్తారని విమర్శించారు. రాష్ట్రంలో బీసీలకు చంద్ర బాబు సామాజిక న్యాయం చేయలేదని మండిప డ్డారు. జగన్ ప్రభుత్వం బీసీలకు రాజకీయపరం గా ఉన్నత స్థానం కల్పించారని స్పష్టం చేశారు. ఈ విషయంపై తాము చర్చకు సిద్ధమంటూ ధర్మాన టీడీపీ నేతలకు సవాల్ విసిరారు.
చంద్రబాబు బీసీల ద్రోహి – మంత్రి ధర్మాన
0
189
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


