34.2 C
Hyderabad
Wednesday, May 13, 2026
spot_img

పోలీసుల కస్టడీకి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కస్టడీ పిటిషన్‌పై కాకినాడ స్పెషల్ మొబైల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెలువరించింది.

పోలీసుల అభ్యర్థన మేరకు ఒకరోజు పోలీసు కస్టడీకి అనుమతి మంజూరు చేసింది. దర్యాప్తు అధికారులు మూడు రోజుల కస్టడీ కోరినా, న్యాయమూర్తి ఒక్కరోజుకే అనుమతి ఇచ్చారు.

అనంతబాబును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయానికి తరలించారు.

నేటి మధ్యాహ్నం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు 24 గంటల పాటు ఆయనను పోలీసులు విచారించనున్నారు.

Latest Articles

అక్కినేని అభిమానులకు.. ఇక పండగే..

అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య, అఖిల్.. షూటింగ్లో బిజీగా ఉన్నారు. క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. అఖిల్ సినిమా లెనిన్ పై క్లారిటీ వచ్చింది కానీ.. నాగార్జున,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్