Vivek Ramaswamy | అమెరికా అధ్యక్షుడినైతే FBI రద్దు చేస్తా: వివేక్

Vivek Ramaswamy |అమెరికా అధ్యక్షుడి రేసులో పోటీపడుతున్న భారత సంతతి వ్యక్తి వివేక్ రామస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్షుడినైతే వెంటనే విద్యాశాఖను, ఎఫ్‌బీఐ(FBI)ని రద్దు చేస్తానంటూ హాట్ కామెంట్స్ చేశారు. వీటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేస్తానని తెలిపారు. అలాగే చైనాతో అమెరికా కంపెనీలు వ్యాపారం చేయకుండా నిషేధం జారీచేస్తానన్నారు. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్షబరిలో దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్న రామస్వామి.. కన్జర్వేటివ్ రాజకీయ కార్యాచరణ సదస్సు(CPAT)లో ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కూడా వివేక్ ప్రశంసలు కురిపించారు. ‘అమెరికా ఫస్ట్’ అనే ట్రంప్ నినాదం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందన్నారు వివేక్ రామస్వామి.

Read Also: నేడు ప్రయివేట్ కాలేజీ యాజమాన్యాలతో మంత్రి సబిత సమావేశం.. ప్రధాన ఎజెండా అదే..

Follow us on:   Youtube   Instagram

Latest Articles

వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల

మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్