పవన్ కళ్యాణ్ యాత్ర కోసం ‘వారాహి’ వాహనం సిద్ధం

Varahi Vehicle |జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యాత్ర కోసం వారాహి వాహనం సిద్ధమైంది. నేడు మంగళగిరి జనసేన కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆటోనగర్‌లో ఉంచారు. దీంతో వారాహిని చూసేందుకు పవన్‌ అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఈరోజు జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా తలపెట్టిన భహిరంగ సభలో పవన్ మాట్లాడుతారు. అనంతరం మధ్యాహ్నం ఆటోనగర్‌ నుంచి మచిలీపట్నంకు వారాహిలో పవన్ బయల్దేరి వెళ్లనున్నారు.

Read Also: ఏపీ బడ్జెట్‌ సమావేశాలు.. ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్

Follow us on:   Youtube   Instagram

Latest Articles

సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి

విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్