28.2 C
Hyderabad
Saturday, September 30, 2023

‘టీఎస్‌ సెట్‌ – 2023’ పరీక్షా తేదీ ఖరారు

Telangana |రాష్ట్రంలో ఇప్పటికే వాయిదా పడిన TS SET 2023  పరీక్షను తిరిగి ఈ నెల 17వ తేదీన నిర్వ‌హించ‌నున్న‌ట్లు సెట్ మెంబ‌ర్ సెక్ర‌ట‌రీ ప్రొఫెసర్‌ సీ మురళీకృష్ణ మంగ‌ళ‌వారం వెల్లడించారు. రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల అర్హత సాధించేందుకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల నేపథ్యంలో పరీక్ష వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థులు ఈనెల 10వ తేదీ నుంచి హాల్‌టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు. కాగా, 14, 15 తేదీల్లో నిర్వ‌హించ‌నున్న పరీక్షలు యథావిధిగా జరుగనున్నాయి.

Read Also: విజృంభిస్తున్న Influenza H3N2 వైరస్.. తస్మాత్ జాగ్రత్త..!!

Follow us on:   Youtube   Instagram

Latest Articles

వ్యక్తి కడుపులో ఇయర్‌‌ ఫోన్లు, తాళం, బోల్టులు.. షాక్‌ అయిన వైద్యులు

స్వతంత్ర వెబ్ డెస్క్: పిల్లలు ఆడుకుంటూ.. అనుకోకుండా చిన్న చిన్న వస్తువులు మింగడం చూశాం. ఇంకొందరు విన్యాసాలు చేసేందుకు కొన్ని వస్తువులు మింగి మళ్లీ తీయడం చూస్తుంటాం.. మరి కొంత మంది కాయిన్స్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్