29.2 C
Hyderabad
Tuesday, September 26, 2023

అమెరికాలో కూలిన విమానం.. భారత సంతతి మహిళ మృతి, కుమార్తె పరిస్థితి విషమం

New York Plane Crash |విమాన ప్రమాదాంతో ఓ తల్లి ప్రాణాలు కోల్పోగా.. కూతురు పరిస్థితి విషమంగా మారిన ఘటన అమెరికాలో జరిగింది. కూతురు ఇష్టాన్ని కాదనలేకపోన ఆ తల్లి.. పైలట్ ట్రైనింగ్ సెంటర్ వద్దకు తీసుకువెళ్ళింది. విమానం నడపాలన్న ఆసక్తితో ఉన్న ఆ కూతురిని ఒక డిమాన్ స్ట్రేషన్ ఫ్లైట్ ఎక్కించారు అక్కడి సిబ్బంది. అయితే విమానం గాలిలోకి ఎగిరిన కాసేపటికే అనుకోకుండా కాక్ పిట్ లోంచి పొగ వచ్చింది. దీన్ని గమనించిన పైలట్ వెంటనే గ్రౌండ్ కంట్రోల్ కు తెలిపాడు. ఇది జరిగిన 2 నిమిషాల తర్వాత ఒక్కసారిగా విమానంలోంచి మంటలు రావడంతో న్యూయార్క్ సమీపంలో విమానం కుప్పకూలిపోయింది. ఈ గతంలో తల్లి రోమా గుప్త (63) మృతి చెందగా… కుమార్తె రీవా గుప్త(33) చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. అమెరికాలోని లాంగ్ ఐల్యాండ్ లోని రిపబ్లిక్ ఎయిర్ పోర్టుకు ఈ విమానం తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Read Also: విజృంభిస్తున్న Influenza H3N2 వైరస్.. తస్మాత్ జాగ్రత్త..!!

Follow us on:   Youtube   Instagram

Latest Articles

‘మట్టికథ’తో ఇంప్రెస్ చేసిన అజయ్ వేద్

అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో 9 అవార్డ్స్ గెల్చుకుని చరిత్ర సృష్టించింది ‘మట్టి కథ’. ఈ సినిమా ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు యంగ్ హీరో అజయ్ వేద్. అతని యాక్టింగ్ టాలెంట్, గుడ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్