దేశంలో Influenza H3N2 వైరస్ వ్యాప్తి విజృంభిస్తోంది. హోళీ పండగ కావడంతో వైరస్ వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రజల్లో రోగనిరోధక శక్తి తగ్గడం వల్లే కొత్త కేసులు పెరుగుతున్నాయని డాక్టర్ గులేరియా పేర్కొన్నారు. H3N2 మ్యూటేషన్‌తో శ్వాస కోశ ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. ఈ తరుణంలో కరోనా సమయంలో పాటించిన జాగ్రత్తలే మళ్లీ పాటించాలని చెబుతున్నారు.
Read Also: ‘ప్రాణం తీసిన యువకుడి కామం’
Follow us on: Youtube Instagram