తెలంగాణ: టీఎస్ పిఎస్సీ వెబ్ సైట్ హ్యాక్ చేశారు సైబర్ నేరగాళ్లు. దీంతో తెలంగాణలో మార్చి 12న జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్షను టీఎస్‌పీఎస్సీ వాయిదా వేసింది. ఇక మార్చి 15, 16న జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్ష సైతం వాయిదా వేసినట్టు తెలిపింది. కంప్యూటర్ తమ వెబ్ సైట్ హ్యాకింగ్ కి గురైనట్లు తెలుసుకున్న TSPSC అధికారులు… పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో టిఎస్ పిఎస్సీ వెబ్ సైట్ హ్యాకింగ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. వాయిదా పడిన పరీక్షల వివరాలను మళ్లీ ప్రకటిస్తామని టీఎస్‌పీఎస్సీ అధికారులు తెలిపారు.
టీఎస్ పిఎస్సీ వెబ్ సైట్ హ్యాక్
0
337
Next article
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


