స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: అల్లూరి సీతారామ రాజు జిల్లాలో ఘోర రద్దు ప్రమాదం జరిగింది. ఏవోబీలో ట్రాక్టర్ బోల్తా పడడంతో ముగ్గురు మృతి చెందారు. 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితులు మల్కాన్‌గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్ బోడపోధర్ గ్రామానికి చెందిన వారిగా తెలుస్తోంది. శుభకార్యానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుపుతున్నారు. కాగా, ఈ ఘటనకు సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ట్రాక్టర్ బోల్తా.. ముగ్గురు మృతి, 10 మందికి గాయాలు
0
266
Previous article
Latest Articles
ధనుష్.. ప్లాన్ అదిరింది..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -
- Advertisement -


