తెలంగాణలో కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం మాదిగల న్యాయమైన కోరిక ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్‌రావు డిమాండ్ చేశారు. వర్గీకరణకు మద్దతు గోనె ప్రకాష్‌రావు మద్దతు తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కాసిపేట లింగయ్యతో పాటు మీడియాతో మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఈ నెల 22న ఏర్పాటు చేసిన సన్నాహక సాంస్కృతిక కార్యక్రమంలో వెయ్యి డప్పులతో కవాతు జరుగుతుందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణను అడ్డుకునేందుకు ఎమ్మెల్యే వివేక్ కుటుంబం కుట్రలు పన్నుతోందన్నారు. తాపీ పని నుండి టాటా, బిర్లాగా ఎదిగిన వెంకటస్వామి ఫ్యామిలీ స్వలాభం కోసం మాలలను వాడుకుంటోందన్నారు.
మాదిగల న్యాయమైన కోరిక వర్గీకరణ చేయాలి – గోనె ప్రకాష్‌రావు
0
196
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


