గుంటూరు పట్టణం కృష్ణ బాబు కాలనీలో రెండు వర్గాల మధ్య గొడవ ఉద్రిక్తతలకు దారి తీసింది. దాదాపుగా 30 మంది యువకులు బాహాబాహీకి దిగారు. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయ పడ్డారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆస్పత్రిలో కూడా ఇరు వర్గాలుకు గొడవకు దిగాయి. ఆస్పత్రిలోనే ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు .. ఆస్పత్రికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు.
గుంటూరులో ఉద్రిక్తత ..పలువురికి గాయాలు
0
211
Previous article
Next article
Latest Articles
నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు
హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో అవినీతి శాఖ అధికారులు రంగంలోకి దిగారు. నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లలో, కార్యాలయంలో ఒకేసారి తనిఖీలు...
- Advertisement -
- Advertisement -


