35.2 C
Hyderabad
Friday, March 29, 2024
spot_img

ఆరోగ్య మహిళ పథకాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు

Arogya Mahila Scheme |కరీంనగర్‌లో ఆరోగ్య మహిళ పథకాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళల సంక్షేమం కోసం చాలా పథకాలు తీసుకొచ్చామని అన్నారు. మహిళల కోసం ఆరోగ్య మహిళ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చామని.. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యలక్ష్మి అనే పథకం తీసుకొచ్చామని అన్నారు. ఆరోగ్య మహిళ పథకంలో 8 రకాల చికిత్సలుఅందుబాటులో ఉంటాయని.. ఈ పథకం క్రింద 100 ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ ఆరోగ్య మహిళ కేంద్రాల్లో మహిళా సిబ్బంది మాత్రమే ఉంటారని మంత్రి స్పష్టం చేశారు.

Read Also: కవితకు ఈడీ నోటీసులు… మండిపడ్డ గంగుల కమలాకర్

Follow us on:   Youtube   Instagram

 

Latest Articles

‘టిల్లు స్క్వేర్’ వంద కోట్లు వసూలు చేస్తుంది: నిర్మాత నాగవంశీ

2022లో విడుదలై ఘన విజయం సాధించిన 'డీజే టిల్లు' చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన చిత్రం 'టిల్లు స్క్వేర్'. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్