హైదరాబాద్ మల్కాజిగిరిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వెస్ట్ మారేడ్‌పల్లిలోని బీఆర్‌ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇంటికి టాస్క్‌ఫోర్స్ పోలీసులు చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. బంజారాహిల్స్ సీఐ విధులను అడ్డుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డితోపాటు ఎర్రోళ్ల శ్రీనివాస్‌పై కూడా కేసు నమోదయింది. ఈ క్రమంలోనే శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆయన నివాసానికి చేరుకున్నట్టు తెలుస్తోంది. అయితే,.. నోటీసులు ఇవ్వడానికే వచ్చామని పోలీసులు చెబుతున్నారు. ఇక ఇప్పటికే కౌశిక్‌రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 10 గంటలకు విచారణకు రావాలసిందిగా ఆదేశాలు జారీ చేశారు.
బీఆర్‌ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇంటికి టాస్క్‌ఫోర్స్ పోలీసులు
0
191
- Tags
- brs errolla srinivas
- brs errolla srinivas live
- dr. errolla srinivas
- errolla
- errolla srinivas
- errolla srinivas about kcr
- errolla srinivas biography
- errolla srinivas exclusive
- errolla srinivas interview
- errolla srinivas latest
- errolla srinivas live
- errolla srinivas on kcr
- errolla srinivas sc st chairman
- errolla srinivas speech
- errolla srinivas today
- errolla srinivas trs
- trs leader errolla srinivas
- tsmsidc chairman errolla srinivas
Previous article
Next article
Latest Articles
మాన్వీ బయటే ఉండు.. ఆత్మహత్యకు ముందు కూతురికి నోట్ రాసిన గుజరాత్‌కు చెందిన వ్యక్తి
గుజరాత్‌లోని గాంధీనగర్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో కూడా తన కుటుంబ భద్రత గురించి ఆలోచించాడు. ఇంట్లోకి రావొద్దని హెచ్చరిస్తూ పేపర్ మీద రాసి ఉన్న మెసేజ్‌ని...
- Advertisement -
- Advertisement -


