28.2 C
Hyderabad
Saturday, September 30, 2023

SHOCK: కండోమ్స్ వినియోగంలో భారత్ స్థానం ఎంతంటే?

మనదేశం జనాభాలోనే కాదు.. కండోమ్స్ వాడకంలోనూ దూసుకుపోతుంది. తాజాగా ఓ సర్వే నిర్వహించగా ఈ విషయం తేలింది. కండోమ్స్ వాడకంలో ప్రపంచంలో మనదేశం రెండవ స్థానంలో నిలిచింది. భారతదేశంలో ప్రతీ సంవత్సరం ఏకంగా 2 బిలియన్ల కండోమ్స్‌ అమ్ముడుపోతునట్లు ఈ సర్వే వెల్లడించింది. ఇందులో కేవలం 8.9 శాతం మంది పెళ్లైన మహిళలు, 10.3 శాతం పెళ్లైన పురుషులు కండోమ్స్‌ను ఉపయోగిస్తున్నారు. మిగిలిన వాటా మొత్తం పెళ్లికాని జంటలదే.

అధిక సంఖ్యలో పెళ్లికాని జంటలు కండోమ్స్ వాడటం వల్లే రికార్డ్ స్థాయి వాడకం నమోదయినట్లు తెలుస్తోంది. అక్రమ సంబంధాలు, పరస్త్రీ వ్యామోహం, లివింగ్ రిలేషన్ షిప్ లాంటివి పెట్టుకోవడం… కాండోమ్స్ ఎక్కువగా వాడటానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇందులో గమనించవలసిన విషయం ఏంటనే… గతంలో శృంగార సంబంధిత వ్యాధులు దరిచేరకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వాలు ప్రచార కార్యక్రమాలు నిర్వహించేవారు. నేటికి ఆ ప్రచారాలు కాస్త తక్కువైనా.. ఇంత మొత్తంతో కండోమ్స్ వాడటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Latest Articles

వ్యక్తి కడుపులో ఇయర్‌‌ ఫోన్లు, తాళం, బోల్టులు.. షాక్‌ అయిన వైద్యులు

స్వతంత్ర వెబ్ డెస్క్: పిల్లలు ఆడుకుంటూ.. అనుకోకుండా చిన్న చిన్న వస్తువులు మింగడం చూశాం. ఇంకొందరు విన్యాసాలు చేసేందుకు కొన్ని వస్తువులు మింగి మళ్లీ తీయడం చూస్తుంటాం.. మరి కొంత మంది కాయిన్స్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్