బ్రేకింగ్: మా నాన్నకు ప్రాణహాని ఉంది-డిఎస్ పెద్ద కుమారుడు సంజయ్

సీనియర్ నేత డి.శ్రీనివాస్ పెద్ద కుమారుడు, నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా నాన్న డిఎస్ కు ప్రాణహాని ఉందని హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం మా నాన్న పరిస్థితి ఏంటో తెలియడం లేదని.. ఆయన గురించి ఆందోళనగా ఉందన్నారు. డిఎస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రాసిన లేఖంతా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కనుసన్నల్లోనే జరిగిందని ఆయన ఆరోపించారు. అరవింద్ కి ఎవరో సహకరిస్తున్నారని.. వాళ్లు పద్ధతి మార్చకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తెలుస్తోందని సంజయ్ వ్యాఖ్యానించారు.

Read Also: మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పకు అరెస్ట్ వారెంట్ జారీ

Follow us on:   Youtube ,   Instagram

Latest Articles

వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల

మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్