కేవలం రూ.9వేలకే మొబైల్.. ఫీచర్స్ తెలిస్తే కొనాల్సిందే

స్మార్ట్ ఫోన్ ప్రియులకు దేశీయ కంపెనీ ఇన్ఫినిక్స్(INFINIX) గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం రూ.9వేలకే అద్భుతమైన ఫీచర్స్ తో బడ్జెట్ మోడల్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. HOT30iపేరుతో గ్లేసియర్ బ్లూ, మిర్రర్ బ్లాక్ కలర్ వేరియంట్లతో ఫోన్ అందుబాటులో ఉంది. కేవలం రూ.8,999కే 8GB ర్యామ్+ 128GB రోమ్‌ వేరియంట్ లో ఈ ఫోన్ ని రిలీజ్ చేశారు. 6.6 ఇంచెస్ HD+ డిస్ ప్లేతో వస్తోంది. 50MP AI లెన్స్ కెమెరా.. 5MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. 5000 MAH బ్యాటరీతో ఫుల్ చార్జింగ్ మోడ్ తో వస్తోంది. G37 హీలియో ప్రాసెసర్ తో సైడ్ మౌంటెడ్‌ ఫింగర్ ప్రింట్ స్కానర్ ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఫోన్ లో అదనంగా 8GB ర్యామ్ వాడుకునే వర్చుల్ ర్యామ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇన్ని ఫీచర్స్ ఉన్న మొబైల్ ఇంత తక్కువ బడ్జెట్ లో రావడం మొబైల్ రంగంలో హాట్ టాపిక్ అయింది. ఫ్లిప్ కార్ట్(FLIPKART) లో ఈ స్మార్ట్ ఫోన్ లభించనుంది.

Latest Articles

నాని లైనప్ మారిందా..?

నేచురల్ స్టార్ నాని.. ప్యారడైజ్ మూవీ కోసం చాలా అంటే చాలా టైమ్ కేటాయించారు. అయినా.. ఇంత వరుకు షూటింగ్ కంప్లీట్ కాలేదు. దీంతో నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసినా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్