National Film Awards 2023: జాతీయ అవార్డుల‍్లో ఆర్ఆర్ఆర్ హవా.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్

స్వతంత్ర వెబ్ డెస్క్: న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‏లో జ్యూరీ విలేకరుల సమావేశంలో గురువారం చలనచిత్ర అవార్డ్స్ విజేతలను ప్రకటించారు. న్యూఢిల్లీలో నేషనల్ మీడియా సమావేశంలో ఈ అవార్డ్స్ విజేతలను అనౌన్స్ చేసింది. 28 భాషల్లో 280 సినిమాలు వివిధ విభాగాల్లో పోటీ పడినట్లు I&B అదనపు కార్యదర్శి నీర్జా శేఖర్ తెలిపారు. పుష్ప చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డ్ అందుకున్నారు.

  •  ఉత్తమ సహాయ నటులు– పల్లవి జోషి (ది కాశ్మీర్ ఫైల్స్), పంకజ్ త్రిపాఠి (మిమి) ఉత్తమ సహాయ నటులుగా ఎంపికయ్యారు.
  • ఉత్తమ నటీమణులు– గంగూబాయి కతియావాడి, మిమీ చిత్రాలకు గానూ అలియా భట్, కృతి సనన్ ఉత్తమ నటీమణులుగా అవార్డ్ గెలుచుకున్నారు.
  • ఉత్తమ సినీ గేయ రచయిత–  చంద్రబోస్.. కొండపొలం సినిమాకు గానూ.
    బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్–  కాళభైరవ.. ఆర్ఆర్ఆర్ సినిమాకు.
  • ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్..  ఉత్తమ నటుడిగా పుష్ప చిత్రానికిగానూ అల్లు అర్జున్.
    బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్–  పుష్ప.. దేవీ శ్రీ ప్రసాద్.
  • నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2023..
  • స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో ఆర్ఆర్ఆర్ చిత్రానికి అవార్డ్స్ 
    బెస్ట్ స్టంట్ కొరియోగ్రఫీ. ఆర్ఆర్ఆర్..
    బెస్ట్ కొరియోగ్రఫీ.. ఆర్ఆర్ఆర్..
    బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్ క్రియేటర్.. ఆర్ఆర్ఆర్..
  • బెస్ట్ మూవీస్.. 
    ఉత్తమ హిందీ సినిమా సర్దార్ ఉదమ్..
    బెస్ట్ గుజరాతీ సినిమా-చల్లో షో..
    బెస్ట్ కన్నడ ఫిల్మ్- 777 చార్లీ..
    బెస్ట్ మైథిలీ ఫిల్మ్- సమానంతర్..
    బెస్ట్ మరాఠీ ఫిల్మ్- ఏక్దా కాయ్ జాలా..
    బెస్ట్ మలయాళం ఫిల్మ్- హోమ్..
    బెస్ట్ మేథిలియాన్ ఫిల్మ్- eikhoigi yum (our home)
    బెస్ట్ ఓడియా ఫిల్మ్- ప్రతీక్ష(the wait)
    బెస్ట్ తమిళ్ ఫిల్మ్- కదైసి వ్యవసాయి (ది లాస్ట్ ఫార్మర్)
    బెస్ట్ తెలుగు ఫిల్మ్- ఉప్పెన
  • బెస్ట్ తెలుగు ఫిల్మ్ – ఉప్పెన (తెలుగు)
  • నాన్-ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ప్రధాన విజేతలు..
  • నాన్-ఫీచర్ ఫిల్మ్స్ విభాగంలో ప్రధాన అవార్డులు.
    ఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్ – ఏక్ థా గావ్ (గర్హ్వాలి & హిందీ)
    ఉత్తమ దర్శకుడు – స్మైల్ ప్లీజ్ (హిందీ) చిత్రానికి బకువల్ మతియాని
    కుటుంబ విలువలపై ఉత్తమ చిత్రం – చాంద్ సాన్సే (హిందీ)
    ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – పటాల్ టీ (భోటియా) చిత్రానికి బిట్టు రావత్
    ఉత్తమ పరిశోధనాత్మక చిత్రం – లుకింగ్ ఫర్ చలాన్ (ఇంగ్లీష్)
    ఉత్తమ ఎడ్యూకేషన్ చిత్రం – సిర్పిగాలిన్ సిపంగల్ (తమిళం)
    సామాజిక సమస్యలపై ఉత్తమ చిత్రం – మిథు ది (ఇంగ్లీష్), త్రీ టూ వన్ (మరాఠీ & హిందీ)
    ఉత్తమ పర్యావరణ చిత్రాలు – మున్నం వలవు (మలయాళం)
  • బెస్ట్ నాన్ ఫిచర్ ఫిల్మ్– ఏక్ దా గావ్.. హిందీ
  • బెస్డ్ ఫిల్మ్ క్రిటిక్ అవార్డ్– పురుషోత్తమచార్యులు (తెలుగు ) అందుకున్నారు.

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్