నిడదవోలులో పోలీసులు కార్డెన్ సెర్చ్

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని రాయిపేట, ఇందిరానగర్‌లలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో ఒక్కసారిగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రాయిపేట, ఇందిరానగర్‌లను చుట్టు ముట్టడంతో అక్కడున్న ప్రజలు ఏం జరుగుతుందోనని అర్థం కాని అయోమయానికి గుర య్యారు. సరైన పత్రాలు లేని 40 వాహనా లను పట్టుకోవడంతోపాటు అనుమానాస్పద ప్రాంతాలలో క్షుణ్ణంగా పరిశీలించారు. ఫలితాల అనంతరం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుండా గంజాయి, మరణాయు ధాలు, పెట్రోలు, డీజిల్, బాణా సంచాలపై ప్రత్యేకంగా జల్లెడ పట్టారు.

 

Latest Articles

వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల

మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్